అక్కడ మిత్రులు..ఇక్కడ శత్రువులు...

  • IndiaGlitz, [Wednesday,December 28 2016]

మ‌హాభార‌తం అంటే మ‌న‌కు గుర్తుకు వ‌చ్చే గొప్ప పాత్ర‌ల్లో ధుర్యోధ‌నుడు, క‌ర్ణుడు. వీరిద్ద‌రి స్నేహం చాలా గొప్ప‌ది. ధుర్యోధ‌నుడుకి అహం ఎక్కువ‌, అభిమాన‌ధ‌నుడు. క‌ర్ణుడు గొప్ప వీరుడు అన్నీ మంచి ల‌క్ష‌ణాలున్నా, చిన్న చిన్న లోపాలే శాపాలైనా వ్య‌క్తి. ఇదే మ‌న‌స్థ‌త్వాల‌ను ఆధారంగా చేసుక‌ని రెండు పాత్ర‌ల‌ను క్రియేట్ చేసిన చిత్ర‌మే అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు. అయితే మ‌హాభార‌తంలో ధుర్యోధ‌నుడు, క‌ర్ణుడు స్నేహితులైతే, సినిమాలో మాత్రం విరోధుల్లాగా చూపిస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె.చంద్ర తెలిపాడు. ధుర్యోధ‌నుడుగా నారా రోహిత్ న‌టిస్తుంటే, క‌ర్ణుడు పాత్ర‌లో శ్రీవిష్ణు న‌టిస్తున్నారు. సినిమా 92-96 నేప‌థ్యంతో పాటు, ప్ర‌స్తుతం సాగుతుంటుంది. ఫిక్ష‌న‌ల్ క్యారెక్ట‌ర్ బ‌యోపిక్ సినిమా అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు. సినిమా డిసెంబ‌ర్ 30న విడుద‌ల‌వుతుంది మ‌రి.

More News

డిసెంబర్ 30న కారందోశ

వీణా వేదిక పతాకం నిర్మిస్తున్న చిత్రం 'కారందోశ'.శివ రామచంద్ర వరపు,సూర్య శ్రీనివాస్,చందన రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

బాలయ్య 101వ చిత్రం ఆ దర్శకుడితోనా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

చిరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి యాంకర్ ఎవరో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 150చిత్రం ఖైదీ నెం 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 4న భారీ స్ధాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

పేద మహిళకు సాయం చేసి చేయూత అందించిన సంపూర్ణేష్ బాబు

హృదయ కాలేయం చిత్రంతో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన సంపూర్ణేష్ బాబు...

సూర్యతో లారెన్స్ పోటీ....

కన్నడంలో సూపర్ హిట్ అయిన శివలింగ చిత్రాన్ని అభిషేక్ ఫిలింస్ బ్యానర్ పై రాఘవేంద్ర లారెన్స్,