హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షల కోసం సంప్రదించాల్సిన కేంద్రాలివే..

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

హైదరాబాద్‌లో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ పెట్టాలనే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే కరోనా లక్షణాలున్నవారు ఏ ఆసుపత్రిని సంప్రదించాలి? ఎక్కడ ఉచిత పరీక్షలు నిర్వహిస్తారో ముందుగా తెలుసుకుంటే బాధితుడికి సగం కష్టం తీరినట్టే. హైదరాబాద్‌లోని 11 కేంద్రాల్లో ఉచిత కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ రోజుకు పరిమిత సంఖ్యలో మాత్రమే కరోనా టెస్టులు నిర్వహిస్తారు.

ఉచిత కరోనా పరీక్షలు నిర్వహించే కేంద్రాలివే..

ఫీవర్ ఆసుపత్రి(నల్లకుంట)

కింగ్ కోఠి ఆసుపత్రి(కోఠి)

చెస్ట్ ఆసుపత్రి(ఎర్రగడ్డ)

సరోజినీదేవి కంటి ఆసుపత్రి(మెహదీపట్నం)

హోమియోపతి ఆసుపత్రి(రామాంతపూర్)

ఏరియా ఆసుపత్రి(కొండాపూర్)

ఆయుర్వేద ఆసుపత్రి(ఎర్రగడ్డ)

నిజామియా టీబీ ఆసుపత్రి(చార్మినార్)

ఏరియా ఆసుపత్రి(వనస్థలిపురం)

ఈఎస్ఐ ఆసుపత్రి(నాచారం)

నేచర్ క్యూర్ ఆసుపత్రి(అమీర్‌పేట్)

More News

వారికి గుడ్‌న్యూస్.. రూ.10 వేలున్న జీతాన్ని 28 వేలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

ప్రపంచంలో వాళ్లకో ప్రత్యేక స్థానముంది. పలు సందరభాల్లో వారు చూపిన చొరవకు ప్రపంచమే ఫిదా అయిపోయింది.

ఉదయ్ కిరణ్ చివరి సినిమా ‘చిత్రం చెప్పిన కథ’ ఇన్నాళ్లకు ఓటీటీలో విడుదల

స్టార్ హీరో ఉదయ్ కిరణ్ చివరి సినిమా ఇన్నాళ్లకు విడుదలకు నోచుకుంది. ఉదయ్ మరణం ఎంతో మంది అభిమానులను కలచివేసింది. ‘చిత్రం’

డిస్నీ చేతికి రామోజీ ఫిలింసిటి?

కరోనా మహమ్మారి సామాన్యులనే కాదు.. పెద్ద పెద్ద సామ్రాజ్యాలను కూడా కూల్చేసిందనేది కొందరి వాదన. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండతో పాటు రామోజీ ఫిలింసిటీ కూడా గుర్తొస్తుంది.

హైదరాబాద్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్ లేనట్టేనా?

హైదరాబాద్‌లో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతుండటంతో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించాలని భావించింది.

'A' (AD ‌INFINITUM) టీజర్ కు విశేష స్పందన!

సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కిన చిత్రం “A”. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ల విడుదలతో ప్రేక్షకుల  అంచనాలను  పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది,