రోబో2కి ఫారిన్ నిర్మాత

  • IndiaGlitz, [Saturday,September 26 2015]

శంకర్, రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన శివాజీ, రోబో రెండూ పెద్ద హిట్ కొట్టాయి. రోబో సినిమా అయితే ఆబాలగోపాలాన్ని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశంలో వచ్చే ఫైట్ సీన్లలోని గ్రాఫిక్స్ సన్నివేశాలు ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ఇప్పుడు అంత కన్నా గ్రాండియర్ గా ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు శంకర్.

ఆయన విజువల్ వండర్ గా తెరకెక్కిస్తారు కాబట్టి ఈ సినిమాను నిర్మించడానికి ఇప్పటికే పలు అగ్ర నిర్మాణ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మధ్య కంగా ఫారిన్ నిర్మాతలు కూడ ముందుకొస్తున్నారు. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ లుక్ రావడం కోసం నెగటివ్ రోల్ లో అంతర్జాతీయ నటుడిని నటింపజేసే ఆలోచనలో ఉన్నారట శంకర్. సో మన సినిమా ఇంటర్నేషనల్ లెవల్ కి చేరుకుంటోందన్నమాట.

More News

బ్రూస్ లీ లో హీరోయిన్ గా క్రుతి క‌ర్భంథ‌

బ్రూస్ లీ చిత్రంలో హీరోయిన్ గా క్రుతి క‌ర్భంథ న‌టించ‌డం ఏమిటి..? క‌్రుతి క‌ర్భంథ రామ్ చ‌ర‌ణ్ సిస్ట‌ర్ గా న‌టిస్తుంది

వైజాగ్ లో రామ్

రామ్ నటించిన తాజా సినిమా శివమ్. అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో రామ్, రాశీఖన్నా జంటగా నటించారు.

కూర్గులో కల్యాణ్ వైభోగమే

నాగశౌర్య నటిస్తున్న సినిమా కల్యాణ వైభోగమే. దామోదరప్రసాద్ నిర్మిస్తున్నారు. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తెరకెక్కుతోంది.

ఉగాదికి 'కోబలి' షురూ

పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్.ఆ తర్వాత ఆయన ఏ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

కాంతులు చల్లే 'సాహసం శ్వాసగా సాగిపో'

నాగచైతన్య నటిస్తున్న సినిమా `సాహసం శ్వాసగా సాగిపో`. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.