నాలుగోసారి...

  • IndiaGlitz, [Monday,July 17 2017]

మణిరత్నం, మాధవన్‌ కాంబినేషన్‌లో నాలుగో చిత్రం రాబోతుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు అంటున్నాయి.వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో గ‌తంలో వచ్చిన సఖి' యువ', అమృత', చిత్రాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ‌ను పొందాయి. మూడు చిత్రాలు మ్యూజిక‌ల్‌గా కూడా మంచి విజ‌యాన్ని సాధించాయి. ఇప్పుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో మాధ‌వ‌న్ న‌టించ‌బోయే సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా రూపొంద‌నుంది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన రీసెంట్ మూవీ చెలియా అనుకున్నంత‌గా ఆద‌ర‌ణ‌ను పొందేలు. దీంతో మ‌ణిర‌త్నం ఈసారి ప్రేమ‌క‌థ‌ను కాకండా మంచి యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కించాలనుకుంటున్నాట‌. ఈ సినిమాకి ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూరుస్తారు.

More News

విజయవాడలో ఘనంగా జరిగిన 'నిన్నుకోరి' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నిన్నుకోరి'.

డబ్బింగ్ పనుల్లో 'పైసా వసూల్'

నందమూరి బాలకృష్ణ ,పూరిజగన్నాధ్ ల కాంబినేషన్ లో భవ్య క్రియేషన్స్ పతాకం పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం `పైసా వసూల్`. బాలకషృష్ణ 101వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

బాలీవుడ్ యోచనలో శ్రీవాస్...

లక్ష్యంతో హిట్ కొట్టి డైరెక్టర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు దర్శకుడు శ్రీవాస్.

'జట్టు ఇంజనీర్ ' సినిమా వసూళ్లను విరాళం ఇచ్చిన డాక్టర్ . గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్

దేశంలోనే తొలి సారిగా హర్యానా స్టేట్ సిర్సా లోని హ్యూమన్ బోన్స్ బ్యాంకు(మానవ ఎముకల బ్యాంకు)ని స్థాపించబోతున్నారు.

చరణ్ గురించిన ఈ సీక్రెట్ తెలుసా మీకు

చిరంజీవి తనయుడిగా తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ను చూసి చాలా మంది గోల్డెన్ స్పూన్ పర్సన్ అని అనుకుంటారు. కానీ చరణ్ సినిమాల్లోకి రావడానికి ముందు చాలా కష్టపడ్డాడట.