కొరియన్ రీమేక్ కోసం....
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది ఇప్పటి వరకు ఓ సినిమా కూడా చేయని హీరో మాస్ మహారాజా రవితేజ, ఇప్పుడు మరోసారి తనతో పవర్ సినిమాను తెరకెక్కించిన బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబఃధించిన కథ కోసం ఓ కొరియన్ సినిమా రీమేక్ హక్కులను చేజిక్కించుకోవాలని దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అన్నీ కుదిరితే సినిమాను సెప్టెంబర్ లాంచనంగా ప్రారంభం అవుతుందని టాక్. మరి బాబీ, రవితేజ కాంబినేషన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com