అభిమాని కోసం...
- IndiaGlitz, [Tuesday,February 21 2017]
అభిమానం అనే దానికి హద్దులు ఉండవు. ఇలాంటి అభిమానానికి కట్టుబడింది హీరోయిన్ తాప్సీ..సికింద్రాబాద్‌కు చెందిన తాప్సీ అభిమాని ఒకతను పెళ్ళి చేసుకుంటున్నాడు. తన పెళ్ళికి రావాల్సిందిగా తాప్సీని కోరగా తాప్సీ కూడా వస్తానని చెప్పడమే కాకుండా వస్తుండటం విశేషం. సాధారణంగా సోషల్ మీడియాలో తాప్సీతో హుందాగా నడుచుకునే ఈ అభిమాని ప్రవర్తన తాప్సీకి నచ్చడమే అందుకు ప్రధాన కారణంగా కనపడుతుంది. ఏదేమైనా అభిమానుల పెళ్ళిళ్ళకు హీరోలు వస్తుంటారు కానీ ఇలా హీరోయిన్ రానుండటం మాత్రం విశేషమే మరి....