ఎన్నికలు లేకుండానే ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

  • IndiaGlitz, [Friday,March 01 2019]

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు-2019కు ముందు జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఐదు స్థానాలు ఖాళీ ఉండగా ఐదుగురు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వాటిని పరిశీలించిన అధికారులు ఆమోదించారు. పైగా వీరికి పోటీగానీ, రెబల్ అభ్యర్థులుగానీ ఎవరూ లేకపోవడంతో ఈ ఐదు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రెండ్రోజుల్లో అనగా సోమవారం రోజున ఎన్నిక పత్రాలను అధికారుల చేత ఆ ఐదుగురు అభ్యర్థులు అందుకోనున్నారు. ఎన్నికల ప్రక్రియ లేకుండానే ఈ ఐదుగురు ఎమ్మెల్సీలు అయ్యారు. సోమవారం నుంచి వీరి పేరుకు ముందు ‘ఎమ్మెల్సీ’ యాడ్ కానుందన్న మాట.

టీడీపీ నుంచి:

1. మంత్రి యనమల రామకృష్ణుడు
2. ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబుతో
3. దువ్వారపు రామారావు
4. బీటీ నాయుడు

వైసీపీ తరఫున:

05. బీసీ నేత జంగా కృష్ణమూర్తి

More News

ఎన్టీఆర్ మామ నార్నె పోటీ ఇక్కడ్నుంచే..!?

జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా..? ప్రకాశం జిల్లా అద్దంకి అసెంబ్లీ టికెట్ ఆయనకు ఫిక్స్ అయ్యిందా..? గుంటూరు ఎంపీ టికెట్

శ్రద్ధా కపూర్ పుట్టినరోజు సందర్భంగా షేడ్స్ ఆఫ్ సాహో - 2 విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సాహో. ఈ భారీ యాక్షన్ విజువల్ ఎంటర్టైనర్లో బాహుబలి ప్రభాస్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.

'షార్ట్ టెంప‌ర్' చిత్రం ప్రారంభం

ప్ర‌వీణా క్రియేష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ పై రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.ఆర్‌.ఆర్‌. నిర్మిస్తున్న చిత్రం షార్ట్ టెంప‌ర్‌.

వింగ్ కమాండర్ అభినందన్‌‌ పై ప్రయోగం జరిగిందా..!? 

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ వర్థమాన్ ఇండియాలో అడుగుపెట్టగానే ఆయన కొన్ని వైద్య పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వాఘా వద్ద ఆంక్షలు విధించడం జరిగింది.

'మైదానం' చిత్రం ప్రారంభం

శ్రీ సాయి సిరి సంపద మూవీస్ పతాకంపై జై శంకర్,తనీష్ అగర్వాల్ జంటగా తెరకెక్కనున్న "మైదానం"