సునీల్కిదే తొలిసారి
Send us your feedback to audioarticles@vaarta.com
సునీల్ కొత్త చిత్రం 'కృష్ణాష్ణమి' విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో ఆడియోని.. సంక్రాంతి కానుకగా సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది లేటెస్ట్ అప్డేట్. 'జోష్' డైరెక్టర్ వాసువర్మ దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గతంలో హాస్యనటుడిగా పలు సందర్భాల్లో సంక్రాంతి సీజన్లో సందడి చేసిన సునీల్.. 'కృష్ణాష్ణమి' కోసమే తొలిసారిగా సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. కమెడీయన్‌గా ఉన్నప్పుడు కలిసొచ్చిన సంక్రాంతి సీజన్.. హీరోగానూ సునీల్‌కి కలిసొస్తుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments