కబాలి ఫస్ట్ రివ్యూ...

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

క‌బాలి..క‌బాలి..క‌బాలి ఎక్క‌డ విన్న ఇదే మాట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకి రానంత క్రేజ్ క‌బాలికి వ‌చ్చింది. ఆకాశ‌మే హ‌ద్దుగా అంచ‌నాల‌ను ఏర్ప‌రుచుకున్న క‌బాలి రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే...క‌బాలి ప్రీమియ‌ర్ షో ఓవ‌ర్ సీస్ లో ప్ర‌ద‌ర్శించారు క‌బాలి ఫ‌స్ట్ రివ్యూ అంటూ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

ఇంత‌కీ క‌బాలి రివ్యూ ఏం చెబుతుంది అంటే....ర‌జ‌నీ ఫ్యాన్స్ కి క‌బాలి పైసా వ‌సూల్ మూవీ. క‌థ గురించి చెప్పాలంటే...మ‌లేషియాలో ఉన్న‌త‌మిళియ‌న్స్ ని అక్క‌డ వారు త‌క్కువుగా చూస్తుండ‌డంతో ఎన్నో క‌ష్టాలు ప‌డుతుంటారు. వారికి అండ‌గా నిలిచి క‌బాలి ఎలా డాన్ అయ్యాడు..? మ‌లేషియాలోని త‌మిళియ‌న్స్ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకువ‌చ్చాడు అనేది క్లుప్తంగా క‌బాలి క‌థ‌.

ర‌జ‌నీ ఏక్టింగ్ గురించి చెప్పాలంటే...స్లో మోషన్ వాక్, స్టైల్, సుత్తి లేకుండా సూటిగా చెప్పే డైలాగ్స్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటాయి. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో యంగ్ గెట‌ప్ లో క‌నిపించే ర‌జ‌నీ తెర పైకి రాగానే ఫ్యాన్స్ ర‌జ‌నీకాంత్ కెరీర్ లో మ‌ర‌చిపోలేని గత చిత్రాలను నెమ‌ర‌వేసుకుంటారు. హీరోయిన్ రాధికా ఆప్టే పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించింది. ర‌జ‌నీ సినిమాల్లోన‌టిస్తార‌ని ఊహించ‌ని ఒక‌రు ఈ సినిమాలో కనిపిస్తారు. అది ఎవ‌రు అనేది తెర పైనే చూడాలి. డైరెక్ట‌ర్ రంజిత్ ప‌ట్టుస‌డ‌ల‌ని స్ర్కీన్ ప్లేతో పెంటాస్టిక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అభిమానులుకు క‌బాలి ఓ పండ‌గ అని రివ్యూ చెబుతుంది. మ‌రి..ఈ రివ్యూ ఎంత వ‌ర‌కు క‌రెక్టో తెలియాలంటే మ‌రికొన్ని గంట‌లు ఆగాల్సిందే.

More News

'Kabali' release can't be stayed: High Court

It's known that a distributor of 'Lingaa' recently moved the Madras High Court, pleading that the Court order a stay on the release of 'Kabali' until the dues of Rs. 89 lakh related to Rajini's previous film have been cleared.

OMG! 'Vijay 61' with the same Blockbuster combo

Illayathalapathy Vijay is busy shooting for his ‘Vijay 60’directed by Bharathan with Keerthi Suresh as his lead pair with Telugu star Jagapathy Babu and popular Malayalam actor Vijayaraghavan amongst a top notch cast.

STR gets MGR era costar in 'AAA'

Director Adhik Ravichandran’s ‘Anbanavan Asaradhavan Adangadhavan’ starring Simbu in triple roles has started shooting with Shriya Saran, Mottai Rajendhran, VTV Ganesh and Mahat Raghavendhra.

First day and first weekend worldwide collections of 'Kabali'

Superstar Rajinikanth’s ‘Kabali’ would have released worldwide in less than 20 hours from now. The film will definitely get an earth shattering opening and create a new huge record given the hype and expectations surrounding the film and the humungous number of screens it is getting released across the globe.

'Happy Bhag Jayegi' Trailer Launched At Kapil Sharma's house

The much awaited trailer of Aanand L Rai's next 'Happy Bhag Jayegi' has been launched. The film is touted to be a comedy of errors... And what better place than the chaotic house of Kapil Sharma. The lead cast Diana Penty, Abhay Deol, and Ali Fazal among other crew turned up at the popular show's sets and unveiled the first look trailer of the film, along with the members of the house.