ముగ్గురు ఓకేసారి వస్తున్నారట...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఆగస్ట్ 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు, ఈరోజు అక్కినేని అభిమానులకు కానుక ఇవ్వాలనుకున్నారేమో ముగ్గురు అక్కినేని హీరోలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే..అక్కినేని నాగార్జున సొగ్గాడే చిన్నినాయనా` సినిమాని ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ సినిమా టీజర్, అఖిల్, వినాయక్ కాంబినేషన్ మూవీ టీజర్, చైతు, గౌతమ్ మీనన్ మూవీ టీజర్ ఇలా మూడు టీజర్స్ ను నాగార్జున పుట్టినరోజు కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారట. అయితే ఈ విషయం ఆలోచిస్తున్నమాట వాస్తవమేనని, అయితే కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని నాగ్ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments