సోషల్ మీడియా లో చేరిన లారెన్స్

  • IndiaGlitz, [Thursday,October 29 2015]

కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసి డ్యాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా, హీరోగా ఎదిగిన రాఘవేంద్ర లారెన్స్ ప్రస్తుతం దర్శకుడుగా చాలా బిజీగా మారిపోయాడు, ముని, కాంచన, గంగ చిత్రాలతో డైరెక్టర్ గా వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు. తెలుగులో విజయవంతమైన పటాస్ తమిళ రీమేక్ లో ప్రస్తుతం హీరోగా నటిస్తున్నాడు.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు పేద విద్యార్థుల చదువు కోసం కూడా అండగా నిలబడి తన వంతు సహాయాన్ని అందిస్తున్నాడు. తన సినిమాలు, సమాజ సేవ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారని, అందుకే ఆ వివరాలను తాను ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకోవడానికి ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్ట్ అయ్యానని చెప్పుకొచ్చారు.

More News

జనసేనకు గుర్తింపు వచ్చింది....

కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం తర్వాత అన్నయ్య చిరంజీవితో విభేదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయనకు వ్యతిరేకంగా జనసేన అనే పార్టీని స్థాపించాడు.

'చీకటిరాజ్యం' తమిళ్ సెన్సార్ పూర్తి...

కమల్ హాసన్ హీరోగా రాజేస్ ఎమ్.సెల్వ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘చీకటిరాజ్యం’.

బరిలోకి 'బాహుబలి' నాయికలు

టాలీవుడ్ ఆల్టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ''బాహుబలి''మూవీ.ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన ఈ సినిమాలో తమన్నా,అనుష్క హీరోయిన్లుగా నటించారు.

షేర్ సినిమా పై ఎన్టీఆర్ కామెంట్..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిఖార్జున్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ షేర్.ఈ మూవీని విజయలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై కొమర వెంకటేష్ నిర్మించారు.

ఫ్యామిలీతో చూసేలా ఉండే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్ : నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సోనాల్ చౌహాన్ జంట‌గా న‌టించిన చిత్రం షేర్. ఈ చిత్రాన్ని మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించారు.