ముందుగా మలయాళంలో...

  • IndiaGlitz, [Wednesday,January 09 2019]

నిత్యా మీనన్‌ ప్రాణ అనే ప్రయోగాత్మక చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వి.కె.ప్రకాష్‌ దర్శకత్వంలో తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మలయాళ వెర్షన్‌ను జనవరి 18న విడుదల చేస్తుంటే.. తెలుగు, కన్నడ, హిందీ వెర్షన్స్‌లో ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారట.

హిల్‌ స్టేషన్‌ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌ మూవీలో రచయిత్రిగా కనిపించనున్నారు నిత్య. ఒకే ఒక పాత్రతో సాగే ఈ ప్రయోగాత్మక చిత్రానికి.. ఆస్కార్‌ అవార్డు గ్రహీత రసూల్‌ పూకుట్టి సౌండ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు. 'గాడ్‌ ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ జాజ్‌' లూయిస్‌ బ్యాంక్స్‌ సంగీతం అందిస్తున్నారు. పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ మూవీ కేవలం 23 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసుకుంది

More News

ఎన్టీఆర్ బయోపిక్‌‌ తెలుగు ప్రజలకు రామాయణం!

దివంగత నటుడు, ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్యుడైన అన్నగారు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్‌‌’

భ‌ర‌త‌నాట్యం బ్యాక్ డ్రాప్ లో 'ప్రణవం'

చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకం పై ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం,  శశాంక్‌, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్  ప్ర‌ధాన పాత్ర‌ల్లో  కుమార్‌ జి. దర్శక‌త్వంలో

చరిత్ర సృష్టించిన వైఎస్ జగన్..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం స్వతహాగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే ఒక కొత్తపార్టీని (వైఎస్సార్సీపీ)

ఏప్రిల్ 18 న విడుద‌ల‌కానున్న రాఘ‌వ లారెన్స్  'కాంచ‌న‌-3'

ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హ‌ర్ర‌ర్ కామెడి చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే హ్య‌జ్ స‌క్స‌స్ ని సాధించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, ద‌ర్శ‌కుడిగా ముని ప్రాంచాయిస్ నుండి వ‌స్తున్న హ‌ర్ర‌ర్ కామెడి చిత్రం కాంచ‌న‌-3

పార్టీ మార్పుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైనల్ ప్రకటన

తెలంగాణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.