షారూక్ సెట్‌లో అగ్ని ప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
షారూక్, కత్రినా, అనుష్క శర్మ హీరో హీరోయిన్లుగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన `జీరో` ... డిసెంబర్ 21న విడుదలవుతుంది. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరో వైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
ఈ సినిమా సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. పాట కోసం వేసిన సెట్. అయితే ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెళ్లి మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగినప్పుడు షారూక్ ఖాన్ సెట్‌లోనే ఉన్నట్లుసమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments