అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని కుటుంబానికి చెందిన ప్రముఖ స్టూడియో అన్నపూర్ణలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టూడియోలో వేసిన ఓ సెట్‌లో జరిగిన అగ్నిప్రమాదం చూస్తుండగానే పెద్దదై పోయింది. పూర్తి వివరాలు తెలియరాలేదు. త్వరలోనే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com