పాపం..రామ్..

  • IndiaGlitz, [Saturday,October 03 2015]

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన తాజా చిత్రం శివ‌మ్. ఈ చిత్రం నిన్న రిలీజైంది. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రెడ్డి ఈ సినిమాని తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమా ర‌న్ టైం 2 గంట‌ల 48 నిమిషాలు. అంటే దాదాపు 3 గంట‌లు. ఈ రోజుల్లో..3 గంట‌ల‌ సేపు కూర్చోని సినిమా చూసే ఓపిక జ‌నానికి లేదు.

బాహుబ‌లి లాంటి అద్భుత‌మైన సినిమా అయితే చూస్తారేమో కానీ..రెగ్యుల‌ర్ సినిమాని 3 గంట‌లు చూపిస్తే చూడ‌రు. ఈ విష‌యాన్ని రామ్ ఆల‌స్యంగా తెలుసుకున్నాడ‌నుకుంట‌...శివ‌మ్ సినిమా రిలీజై...డివైడ్ టాక్ వ‌చ్చాకా..ఇప్పుడు నిడివి 20 నిమిషాలు త‌గ్గించాడ‌ట‌. చేతులు కాలిన త‌ర్వాత‌....ఆకులు ప‌ట్టుకుని ఏమి ప్ర‌యోజ‌నం...పాపం..రామ్.

More News

సెంటిమెంట్ ఫాలో అవుతున్న క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం షేర్. ఈ చిత్రానికి మ‌ల్లిఖార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మొన్న శ్రుతి హాసన్...నిన్న తమన్... నేడు కృతి..

యాదృచ్ఛింగా జరుగుతున్నా ఓ విషయం మాత్రం గమ్మత్తుగా వరుస సంవత్సరాలలో చోటు చేసుకుంటోంది మన టాలీవుడ్ లో.

'బ్రూస్‌లీ' మ‌రో 'దూకుడు' అవుతుందా?

యాక్ష‌న్‌, కామెడీ, రొమాన్స్‌, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌.. ఈ అంశాల‌న్నింటిని స‌మ‌తూకంలో జోడిస్తే ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కాక మ‌రేమౌతుంది? స‌రిగ్గా ఇలాంటి విందుభోజ‌నంలాంటి సినిమాగా రూపొందిన శ్రీ‌నువైట్ల చిత్రం 'దూకుడు'.

మహేష్ తో ఒకలా... బాలకృష్ణతో మరోలా...

గురువు విషయంలో జరిగింది శిష్యుడు విషయంలోనూ రిపీట్ అవుతుండడం అరుదుగా జరుగుతుంటుంది.

రెజీనా..ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌

'కొత్త జంట‌', 'ప‌వ‌ర్‌', 'పిల్లా నువ్వు లేని జీవితం', 'సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్' సినిమాల‌తో హిట్ చిత్రాల క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది చెన్నై సోయ‌గం రెజీనా.