మెగా హీరో తో ఫీల్ మై ల‌వ్..

  • IndiaGlitz, [Monday,November 30 2015]

దిల్ రాజు ఫిలిం ఛాంబ‌ర్ లో ఫీల్ మై ల‌వ్ అనే టైటిల్ రిజిష్ట‌ర్ చేయించారు. ఈ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎవ‌రి కోసం ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించాడ‌నే ఇంట్ర‌స్ట్ అండ్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యింది. మాకు అందిన స‌మాచారం ప్ర‌కారం దిల్ రాజు ఫీల్ మై ల‌వ్ అనే టైటిల్ వ‌రుణ్ తేజ్ కోసం రిజిష్ట‌ర్ చేయించాడు. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి తెర‌కెక్కించ‌నున్నాడు

ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రిలో ప్రారంభించ‌నున్నారు. ఇంత‌కీ వెంకీ అట్లూరి ఎవ‌ర‌నుకుంటున్నారా..? మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన స‌్నేహ‌గీతం సినిమాలో సందీప్ కిష‌న్, చైత‌న్య ల‌తో క‌ల‌సి వెంకీ అట్లూరి న‌టించాడు. స్నేహ‌గీతం త‌ర్వాత న‌ట‌న‌కు దూరంగా ఉన్న వెంకీ ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా మారి దిల్ రాజు నిర్మాణంలో సినిమా చేస్తుండ‌డం విశేషం.

More News

దేవిశ్రీ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్

యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ ప్లేస్ లో హ‌రీష్ జైరాజ్ వ‌చ్చాడు. ఇంత‌కీ ఏ సినిమాకి అంటారా..? సూర్య సింగం 3 మూవీకి. సింగం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి దేవిశ్రీప్ర‌సాదే మ్యూజిక్ అందించాడు.

అంతా ఓకె అంటున్న హన్సిక...

దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక.ఆతర్వాత ఎన్టీఆర్,రామ్,విష్ణు,సిద్దార్థ..ఇలా యంగ్ హీరోలతో నటిస్తూ అలరిస్తుంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దందా..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాహుబలి 2మూవీ చేస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 14నుంచి ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు.

లోఫ‌ర్ ఆడియోకి ముఖ్య అతిధి ఇత‌నే..

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ తాజాగా న‌టించిన చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించారు.

మల్టీమీడియా ఇంటరాక్టివ్‌ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్‌ సి.డి. ఆవిష్కరణ

డిసెంబర్‌ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా టీచ్‌ ఎయిడ్స్‌ ఇండియా ట్రస్ట్‌ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.