దీప్‌వీర్‌ల‌కు ఫ‌రాఖాన్ స‌ర్‌ప్రైజ్‌

  • IndiaGlitz, [Friday,November 16 2018]

ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనెలు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. వీరికి ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లుచెబుతున్నారు. ఈ సంద‌ర్భంలో ద‌ర్శ‌కురాలు ఫ‌రాఖాన్ దీపిక‌కు రెండు చేతులు ప‌ట్టుకున్న.. అంటే ఒక చేయిని మ‌రో చేయి ప‌ట్టుకున్న బొమ్మ‌ను గిఫ్ట్‌గా అందించార‌ట‌. దీపిక‌ను ఫ‌రాఖాన్ త‌న చిత్రంతో చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఆమెను పెళ్లికి ఆహ్వానించ‌డానికి దీపిక, ర‌ణ‌వీర్‌లు ఇంటికి వెళితే వారి చేతి కొల‌త‌ల‌ను తీసుకుని ప్రముఖ లైఫ్‌ స్టైల్‌ కళాకారిణి భావనా జస్రాకు ఇచ్చి అందమైన ప్రతిమను చేయించార‌ట ఫ‌రాఖాన్‌. దాన్ని దీప్‌వీర్‌ల‌కు గిఫ్ట్‌గా ఇచ్చార‌ట‌. ఇలాంటి గిఫ్ట్ రావ‌డంతో దీప్‌వీర్‌లు స‌ర్‌ప్రైజ్ అయ్యార‌ట‌.

More News

రాజ‌కీయాల్లోకి సీనియ‌ర్ క‌మెడియ‌న్‌

వేణుమాధ‌వ్ గురించి సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. డిఫ‌రెంట్ బాడీ లాంగ్వేజ్‌..డైలాగ్ డెలివ‌రీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కున్నాడీ సీనియ‌ర్ క‌మెడియ‌న్‌.

జ‌న‌వ‌రి 26న 'ఎన్‌.జి.కె'

హీరో సూర్య ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్‌లో 'ఆర్.ఎక్స్ 100'

బాలీవుడ్‌లో తెలుగు చిత్రాల కాన్సెప్ట్‌ల‌కు ఆద‌ర‌ణ పెరుగుతుంది. తెలుగులో ఘన విజ‌యం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో 'క‌బీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు.

అతిథి పాత్ర‌లో మ‌హేష్ ..?

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ఇప్పుడు కేవ‌లం సినిమాలు, క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌లో న‌టించ‌డంతో పాటు బిజినెస్ వైపు కూడా దృష్టి సారిస్తున్నారు.

స‌ల్మాన్ 'బార‌త్' ఫ‌స్ట్ లుక్‌

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ ప్ర‌స్తుతం భార‌త్ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. స్టంట్‌మేన్ పాత్ర‌లో స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది.