ఉత్తరకోస్తా వైపు దూసుకొస్తున్న ‘ఫోనీ’ తుపాన్‌

  • IndiaGlitz, [Monday,April 29 2019]

ఉత్తర కోస్తా వైపు 'ఫోనీ' తుపాను దూసుకొస్తోంది. మే 02 నుంచి ఉత్తరాంధ్రపై ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం చెన్నైకి ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.

మచిలీపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కాగా.. రాత్రికి ‘ఫోనీ’ తీవ్ర తుపానుగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రేపు లేదా ఎల్లుండికి అతా తీవ్ర తుపానుగా 'ఫోనీ' మారనుంది.

ఇదిలా ఉంటే.. ఈ నెల 30 నుంచి దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు న్నాయి. మే-01న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడనున్నాయి.

మే-03 నుంచి ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కోస్తా తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవాకాశముంది. ఇప్పటికే అన్ని ప్రధాన పోర్టుల్లో 2 వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

More News

కార్తిక్ రాజు హీరోగా ఆదిత్య మూవీ మేక‌ర్స్ చిత్రం ప్రారంభం

టాలీవుడ్ మాస్ డైర‌క్ట‌ర్ బోయ‌పాటి శ్రీను అసోసియేట్ స్వ‌రాజ్ నూనె ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం హైద‌రాబాద్‌లో సోమ‌వారం జ‌రిగింది.

స్టేజ్‌ పై రానా పాదాభివందనం.. పరుగులు తీసిన సుమ!

నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం ‘జెర్సీ’. పి.డి.వి.ప్రసాద్ స‌మ‌ర్పణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌

మేసిందంతా మే-23 తర్వాత వడ్డీతో సహా కక్కాలి..!

మొన్నటి వరకూ సీబీఐ మాజీ జేడీ, జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నారాయణ- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ జరిగిన సంగతి తెలిసిందే.

ఊహించ‌ని విధంగా ఎన్నిక‌ల ఫ‌లితాలుంటాయ్: జనసేన

రాజ్యాధికారం చేప‌ట్టడానికి బ‌హుజ‌న స‌మాజ్ వాది పార్టీకి 25 ఏళ్లు ప‌డితే.. జ‌న‌సేన పార్టీ మాత్రం ఐదేళ్లలో సాధించ‌బోతోందని ‌పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం తెలిపారు.

ఎస్ ఎల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారి 'రాజావారు రాణిగారు'

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో  ఆడు రాయాల్సిన ప‌రీక్ష ఒక‌టుంది  ,  గీతా గీతా ఫోన్ నెంబ‌ర్ ఇవ్వ‌వే..... ఓక సారి ఎంపైర్ ఔట్ అంటే ఔటే..