'ఎఫ్ 2' ఆడియో డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కౌర్ నాయకా నాయికలుగా రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఎఫ్ 2`. దిల్‌రాజు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, రెండు సాంగ్స్ విడుదలయ్యాయి.
సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రానుంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్‌ను మరింత ఉధృతం చేసింది. అందులో భాగంగా ఆడియో వేడుకను అనౌన్స్ చేసింది. డిసెంబర్ 30న వైజాగ్ ఆర్.కె.బీచ్‌లో ఆడియో ఫంక్షన్ జరగబోతుంది. వెంకటేశ్, వరుణ్ తోడళ్లుల్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments