ఎగ్జిట్ పోల్స్.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్.. రాజస్థాన్‌లో బీజేపీ హవా..

  • IndiaGlitz, [Thursday,November 30 2023]

ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడిస్తున్నాయి. తెలంగాణలో అత్యధిక సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడించగా.. ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్‌, రాజస్థాన్‌లో బీజేపీ, మధ్యప్రదేశ్‌లో హోరాహోరీ తప్పదని తెలిపాయి. ఎప్పటిలాగే రాజస్థాన్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగనుందని పేర్కొన్నాయి. ఇక మధ్యప్రదేశ్‌లో హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి.

రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్..

సీఎన్ఎన్ న్యూస్-18: కాంగ్రెస్ 73, బీజేపీ 111, ఇతరులు 12
పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 90-100, బీజేపీ 100-110, ఇతరులు 5-10.
జన్‌ కీ బాత్: కాంగ్రెస్ 62-85, బీజేపీ 100-122, ఇతరులు 5-10
పీపుల్స్ పల్స్: బీజేపీ 95 -115, కాంగ్రెస్‌ 73-95; ఇతరులు 8-2
టైమ్స్ నౌ ఈజీ: బీజేపీ 108-128, కాంగ్రెస్ 56-72, ఇతరులు 6
టీవీ 9 భరత్ వర్ష: బీజేపీ 100-110, కాంగ్రెస్ 90-100, ఇతరులు 0

ఛత్తీస్‌గఢ్ ఎగ్జిట్ పోల్స్..

ఇండియా టుడే: కాంగ్రెస్ 40- 50, బీజేపీ 36-45, ఇతరులు 0-1
పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 40-50, బీజేపీ 35- 45, ఇతరులు 0-1
రిపబ్లిక్ టీవీ: కాంగ్రెస్ 44-52, బీజేపీ 34-45, ఇతరులు 0-4
జన్‌కీ బాత్: కాంగ్రెస్‌ 42-53; బీజేపీ 34-45, ఇతరులు 0
ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్: కాంగ్రెస్ 46-56, బీజేపీ 30-40,
ఏబీపీ న్యూస్‌ సీఓటర్‌: బీజేపీ 36- 48, కాంగ్రెస్‌ 41-53; ఇతరులు 0
దైనిక్ భాస్కర్: కాంగ్రెస్ 46-55, బీజేపీ 35-45, ఇతరులు 0
టైమ్స్ నౌ: కాంగ్రెస్ 48-56, బీజేపీ 32-40, ఇతరులు 0

మధ్యప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్..

పోల్‌స్ట్రాట్: కాంగ్రెస్ 111-121, బీజేపీ 106-108, ఇతరులు 0-4
జన్ కీ బాత్: కాంగ్రెస్ 102-125, బీజేపీ 100-123, ఇతరులు 0-5
టీవీ 9 భరత్ వర్ష: కాంగ్రెస్ 111-121, బీజేపీ 106-116, ఇతరులు 0-6
రిపబ్లిక్ టీవీ: కాంగ్రెస్ 97-107, బీజేపీ, 118-130, ఇతరులు 0-2
పీపుల్స్ పల్స్: కాంగ్రెస్‌ 117- 139, బీజేీపీ 91- 113, ఇతరులు 0-8

More News

Exit Polls: తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం.. ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడి..

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం దక్కించుకుంటుందని మెజార్టీ సర్వేలు తేల్చాయి. ఆరా సంస్థ సర్వేలో కాంగ్రెస్ 58-67 స్థానాలు..

Telangana Elections: తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రం అధికారులు అనుమతి ఇస్తున్నారు.

మావోయిస్టు ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు మరో గంట మాత్రమే మిగిలి ఉంది. అయితే 13 నియోజకవర్గాల్లో మాత్రం గంట ముందుగానే పోలింగ్ ముగిసింది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల,

KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్ దంపతులు

తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు సిద్ధిపేట జిల్లా చింతమడకలోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

OWK 2nd Tunnel: అవుకు రెండో టన్నెల్ ప్రారంభించిన సీఎం జగన్.. జాతికి అంకితం..

రాయలసీమ ప్రజల చిరకాల వాంఛన నెరవేర్చే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గాలేరు–నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు.