చైతు మూవీ ముహుర్తం గురించి ఎక్స్ క్లూజీవ్ డీటైల్స్..!
Saturday, October 22, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమమ్ తో విజయం సాధించిన అక్కినేని నాగచైతన్య నెక్ట్స్ మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో చైతన్య తదుపరి చిత్రాన్నిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని నవంబర్ 7న ప్రారంభించడానికి ముహుర్తం ఫిక్స్ చేసారు. అయితే..కొన్ని కారణాల వలన మూడు లేక నాలుగు రోజులు ఆలస్యం అవుతుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments