నితిన్ కూడా...
Send us your feedback to audioarticles@vaarta.com
అ..ఆ..చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి యాబై కోట్ల క్లబ్లో చేరిన హీరో నితిన్ ఇప్పుడు హనురాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. సాధారణంగా ఈ కుర్రహీరో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేస్తుంటాడు. కాబట్టి ఫాలోవర్స్ నితిన్‌ను ట్విట్టర్లో బాగానే ఫాలో అవుతుంటారు. తాజాగా ఈ ఫాలో అయ్యే వారి సంఖ్య పది లక్షలకు చేరింది. వన్ మిలియన్ వ్యూవర్స్ ఉన్న హీరోల క్లబ్లో నితిన్ కూడా చేరాడన్నమాట. ఈ విషయంపై నితిన్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. అందరికీ థాంక్స్ చెప్పాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com