మే 10 న 'యురేక' టీజర్ విడుదల....!!

  • IndiaGlitz, [Wednesday,May 08 2019]

ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'యురేక'.. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా టీజర్ ని ఈనెల 10 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా, చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతుంది. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు..

కార్తీక్ ఆనంద్, షాలినీ,మున్నా, డింపుల్ హయతి , సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్ ,రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె,వేణుగోపాల్ రావు, కొటేష్ తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ ఆనంద్, నిర్మాత : ప్రశాంత్ తాత, సహా నిర్మాత : లలిత కుమారి బొడ్డుచర్ల ,సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి, ఆర్ట్ : అవినాష్ , ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బి.ఆర్.ఎస్.టి.సాయి, సాహిత్యం : రామాంజనేయులు పి.ఆర్.ఓ : సాయి సతీష్..

More News

జూలై 26న 'డియ‌ర్ కామ్రేడ్‌' రిలీజ్

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్`.

సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ 

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్‌ చోర్‌’ అంటూ ప్రధానమంత్రిని ఉద్దేశించి రాహుల్

ఫలితాలకు ముందే ఏపీ యంగ్ మంత్రి రాజీనామా!

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్ రాజీనామా చేయనున్నారు. కాగా..

5 కోట్ల మంది చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ!?

ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మరో సింగపూర్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తానని.. రాజధాని అంటే ఇలా ఉండాలని అందరూ అనుకోవాలని..

అపోలో ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఉపాస‌న‌

ఉపాస‌న కామినేని కొణిదెల‌కు ప్లానింగ్ అంటే ఇష్టం. అటు కుటుంబానికి, ఇటు వృత్తికీ, అటు వ్యాపకానికీ అన్నిటికీ స‌మంగా స‌మ‌యాన్ని పంచ‌గ‌ల దిట్ట ఆమె.