చుట్టాల‌బ్బాయి శాటిలైట్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న ప్ర‌ముఖ టీవీ ఛానెల్ 'ఈటీవీ'

  • IndiaGlitz, [Saturday,May 12 2018]

శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి.మూవీ హౌస్ సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'చుట్టాల‌బ్బాయి'. ఆది, న‌మితా ప్ర‌మోద్  హీరో హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌ట్ త‌లారి, రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించారు. మంచి కుటంబ క‌థా చిత్రంగా సినిమా మంచి ఆద‌ర‌ణ పొందిన  ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను ప్రముఖ టీవీ ఛానెల్ ఈటీవీ చేజిక్కుంచుకుంది.

మంచి ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో తెర‌కెక్కించిన ఈ సినిమా పృథ్వీ, అలీ, అభిమ‌న్యుసింగ్‌, యామినీ మ‌ల్హోత్రా, సురేఖావాణి త‌దిత‌రులు న‌టించారు. ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

యంగ్ హీరోతో కొత్త సినిమా... శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై నిర్మాత వెంక‌ట్ త‌లారి త్వ‌ర‌లోనే ఓ యువ క‌థానాయకుడితో సినిమా చేయ‌డానిక స‌న్నాహాలు చేస్తున్నారు. వాటి వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

More News

చ‌ర‌ణ్‌,బోయ‌పాటి సినిమాకు భారీ డీల్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ రీసెంట్ మూవీ 'రంగస్థ‌లం' పై సూప‌ర్‌హిట్ కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ట‌ర్కీ రీమేక్‌లో గ‌ల్లా వార‌సుడు

సినిమాలకు.. రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల నుండి కొందరు రాజకీయాల్లోకి వెళుతుంటే..

మోహ‌న్‌లాల్‌తో సూర్య‌

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్, జాతీయ న‌టుడు మోహ‌న్‌లాల్ మ‌ల‌యాళంతో పాటు ఇత‌ర చిత్రాల్లో కూడా వీలును బ‌ట్టి న‌టిస్తుంటారు.

ల‌క్కీ మంత్‌లో వ‌స్తున్న ద‌ర్శ‌కుడు

ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఈ పేరు విన‌గానే కుటుంబ‌స‌మేతంగా చూడ‌ద‌గ్గ ప్రేమ‌క‌థా చిత్రాలు క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడుతాయి. తొలిప్రేమ‌(1998)తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమైన క‌రుణాక‌ర‌న్‌

నాగ‌ చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొచ్చింది

న‌టీమ‌ణి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన 'మ‌హాన‌టి' చిత్రం బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.