హీరోయిన్‌తో సమానంగా...
Send us your feedback to audioarticles@vaarta.com
జబర్దస్త్ ప్రోగాంతో యాంకర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ.. ఇప్పుడు నెమ్మదిగా సినిమాల వైపు అడుగులు వేస్తుంది. పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వస్తోంది. గత ఏడాది మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ `రంగస్థలం`లో రంగమత్త పాత్రలో నటించి మెప్పించింది.
ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవితో నటించబోతుందని వార్తలు వినపడుతున్నాయి. చిరంజీవి 152వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్రకు సమాన ప్రాధాన్యమున్న పాత్రలో అనసూయ పాత్రను కొరటాల డిజైన్ చేశారట. పాత్ర వినగానే అనసూయ ఏ మాత్రం ఆలోచించకుండా నటించడానికి ఓకే చెప్పేసిందట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com