ఏప్రిల్ 14న ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్ 'ఎప్పటికీ ప్రేమ'
Thursday, April 13, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ధృవ, అదితి ఆర్య( ఇజం ఫేమ్) కాంబినేషన్లో రూపొందిన ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్ `ఎప్పటికీ ప్రేమ` ఏప్రిల్ 14న విడుదల కానుంది. 300కు కైగా థియేటర్స్ షోస్ చేసి అంతర్జాతీయంగా మంచి గుర్తింపును తెచ్చుకున్న ధృవ ఈ ఇండిపెండెంట్ ఆల్బమ్‌తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ స్వరూప్ రాజ్ మేడర డైరెక్ట్ చేశారు.
ఈ సాంగ్ టీజర్‌ను రీసెంట్గా రిలీజ్ చేశారు. శైలేష్ సువర్ణ ఈ సాంగ్‌కు మ్యూజిక్‌ను అందించారు. సాంగ్ విజువల్స్, క్వాలిటీ అంతా చాలా గ్రాండ్‌గా ఉంది. మంచి లుక్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న ధృవకు ఈ సాంగ్, టాలీవుడ్లో మంచి ఎంట్రీ అవుతుంది. ఆ సాంగ్‌ను లహరి మ్యూజిక్‌వారు విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments