ఎక్కడికి పోతావు చిన్నవాడా 3 రోజుల కలెక్షన్స్ ..!
Monday, November 21, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. టైగర్ ఫేమ్ వి.ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మేఘన ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. ఈ చిత్రం మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం 1.70 కోట్లు, సీడెడ్ 50 లక్షలు, వైజాగ్ 48 లక్షలు, వెస్ట్ 21 లక్షలు, కృష్ణ 34 లక్షలు , గుంటూరు 42 లక్షలు, నెల్లూరు 13 లక్షలు.. నైజాం ప్లస్ ఎపి కలిపి 4.1 కోట్లు వసూలు చేసింది. యుఎస్ ఎ 1.35 కోట్లు, కర్నాటక & మిగిలినవి 65 లక్షలు మొత్తం 6.10 కోట్లు షేర్ 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments