హాట్ పిక్స్ : 'ఏక్ మినీ కథ' హీరోయిన్ తడి అందాలు.. అలెర్ట్ చేస్తోందిగా!
Send us your feedback to audioarticles@vaarta.com
కొత్తతరం హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు వస్తూనే ఉంటారు. పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యేది మాత్రం కొందరే. ఇండస్ట్రీలో ఎక్కువరోజులు నిలదొక్కుకోవాలంటే నటనతో పాటు అందం, అదృష్టం కూడా ఉండాలి. యంగ్ బ్యూటీ కావ్య థాపర్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ని ఆకర్షిస్తోంది.
2018లో 'ఈ మాయ పేరేమిటో' చిత్రంతో కావ్య హీరోయిన్ గా పరిచయం అయింది. రీసెంట్ గా వచ్చిన 'ఏక్ మినీ కథ' చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కావ్య సింపుల్ రోల్ లో కనిపించింది. ఒకటి రెండు సన్నివేశాల్లో గ్లామర్ గా కనిపించే ఛాన్స్ దక్కింది.
యువతని ఆకర్షించే గ్లామర్ కావ్య సొంతం అని చెప్పొచ్చు. ఆమె లుక్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఏక్ మినీ కథ చిత్రం తీసుకువచ్చిన ఫేమ్ ని మరింత పెంచుకునే పనిలో ఉంది కావ్య. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులకు తెర లేపింది. తాజాగా స్విమ్మింగ్ పూల్ లో తడి అందాలతో సెక్సీగా ఉన్న పిక్స్ ని కావ్య షేర్ చేసింది.
క్షణాల్లో ఈ పిక్స్ వైరల్ గా మారాయి. కావ్య స్టన్నింగ్ సెక్సీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. తన గ్లామర్ తో కావ్య టాలీవుడ్ మూవీ మేకర్స్ ని అలెర్ట్ చేస్తోంది అని చెప్పొచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com