రెండు వారాలు..ఎనిమిది సినిమాలు..

  • IndiaGlitz, [Monday,September 04 2017]

ద‌స‌రాకి రెండు పెద్ద సినిమాలు పోటాపోటీగా విడుద‌ల‌వుతుండ‌డంతో.. ఆ సీజ‌న్‌కి ముందు వారాల‌లో.. లో బ‌డ్జెట్‌, మీడియం బ‌డ్జెట్‌ సినిమాల హ‌డావుడి ఎక్కువైపోయింది. ఈ వారంలో అంటే సెప్టెంబ‌ర్ 8న మూడు చిత్రాలు విడుద‌ల కానుంటే.. వ‌చ్చే వారం ఐదు సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 8న నాగ‌చైత‌న్య 'యుద్ధం శ‌ర‌ణం', అల్ల‌రి న‌రేష్ 'మేడ‌మీద అబ్బాయి', స‌చిన్ జోషి 'వీడెవ‌డు' విడుద‌ల కానుంటే..సెప్టెంబ‌ర్ 15న సునీల్ 'ఉంగ‌రాల రాంబాబు', సందీప్ కిష‌న్ 'ప్రాజెక్ట్ z', విజ‌యేంద్ర ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'శ్రీ‌వ‌ల్లి', కొత్త తార‌ల‌తో రూపొందిన 'ఓయ్.. నిన్నే', 'ప్రేమ ఎంత మ‌ధురం ప్రియురాలు అంత క‌ఠినం' చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

ఇవ‌న్నీ స్ట్ర‌యిట్ సినిమాలు కాగా.. వీటితో పాటు డ‌బ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. ఇటీవ‌ల కాలంలో చిన్న సినిమాలు బాగానే స‌క్సెస్ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో వీటిలో ఏ చిత్రాలు విజ‌యం సాధిస్తాయో చూడాలి.

More News

'యుద్ధం శరణం' సెన్సార్ పూర్తి..సెప్టెంబర్ 8న గ్రాండ్ రిలీజ్

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్పై

'స్పైడర్ ' రెండో పాట 'హాలీ హాలీ' విడుదల

మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో

టీఎస్ఎఫ్ డీసీ తొలి ఛైర్మన్ గా రామ్మోహనరావు ప్రమాణ స్వీకారం!

తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్ డీసీ)తొలి ఛైర్మన్గా పూస్కూర్ రామ్మోహన్రావు సోమవారం హైదరాబాద్లోని

శ్రీవల్లికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి వాయిస్ ఓవర్!

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లి.

మేడ మీద అబ్బాయితో నా పంథా మార్చాను: అల్లరి నరేష్

మేడమీద అబ్బాయి సినిమాతో నా ట్రాక్ మార్చాను.