హాట్ ఫోటోస్: బ్లాక్ బ్లౌజ్ లో కాకరేపుతున్న ఈషా.. దివి థైస్ అందాలు
Send us your feedback to audioarticles@vaarta.com
సెలెబ్రిటీలు తమ అందాల ఫోటోస్, అనేక విశేషాలని షేర్ చేసుకునేందుకు ఇన్స్టాగ్రామ్ ని వేదికగా ఎంచుకుంటున్నారు. బిగ్ బాస్ బ్యూటీ దివి, తెలుగు అందం ఈషా రెబ్బా ఈ రోజు ఇన్స్టాగ్రామ్ లో హైలైట్ అయ్యారు.
ఇటీవలే దివి తన ఎదపై ఉన్న టాటూ అందాలు ఎక్స్ ఫోజ్ అయ్యేలా హాట్ ఫొటోస్ షేర్ చేసింది. అలాగే ఈషా రెబ్బ కూడా అందమైన ఎల్లో లెహంగాలో సెక్సీగా కనిపించింది. తాజాగా మరోసారి వీరిద్దరూ నెట్టింట వైరల్ అయ్యారు. తమ అందాలతో సెగలు రేపారు.
ఈషా రెబ్బా బ్లాక్ బ్లౌజ్ లో అల్ట్రా స్టైలిష్ గా, సెక్సీగా మతి పోగొడుతోంది. చూపు తిప్పుకోలేని సోయగాలతో ఉన్న ఈషా పిక్స్ వైరల్ అవుతున్నాయి.
అలాగే బిగ్ బాస్ బ్యూటీ దివి తాన్ థైస్ అందాలతో కట్టిపడేస్తోంది. సూపర్ స్టైలిష్ గా ఉన్న దివి అందాలకు యువత ఫిదా అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com