'ఈడోరకం ఆడోరకం' సెన్సార్ డేట్....
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక, హేబా పటేల్ హీరో హీరోయిన్స్ గా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్ర ఈడోరకం ఆడోరకం`. పంజాబీ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతుంది. అవుటండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా ఏప్రిల్ 8న సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనుంది. దేనికైనా రెడీ తర్వాత మంచు విష్ణు, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్ లో, కుమారి 21 ఎఫ్ తర్వాత రాజ్ తరుణ్, హేబా కలిసి నటిస్తున్న చిత్రమిది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments