'ఈ నగరానికి ఏమైంది?' సెన్సార్ పూర్తి..
Send us your feedback to audioarticles@vaarta.com
‘పెళ్ళి చూపులు’తో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా.. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
తాజాగా ఈ యువ దర్శకుడు.. అంతా కొత్త నటీనటులతో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విశ్వక్, అనీషా ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. ఆసక్తికరమైన విషయమేమంటే తరుణ్ భాస్కర్ గత చిత్రం పెళ్ళిచూపులు క్లీన్ `యు` సర్టిఫికేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments