బిగ్ బాస్ ఫేం భాను శ్రీ ప్రధాన పాత్రలో ఈ అమ్మాయి మూవీ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్ బాస్ ,ఏడు చేపల కథ ఫేం భాను శ్రీ ప్రధానపాత్రలో దొంతు రమేష్ దర్శకుడిగా పరిచయమౌతూ తెరకెక్కిస్తున్న "ఈ అమ్మాయి" చిత్రం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయినిగమామంలో ప్రారంభమైంది.. శ్రీ అవధూత వెంకయ్య స్వామి ప్రోడక్షన్స్ బ్యానర్ పై దొంతు బుచ్చయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు...ఈ చిత్ర ముహుర్తపు సన్నివేశానికి నవ్యాంధ్రఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యస్.వి.ఎన్ రావు క్లాప్ నివ్వగా..పారిశ్రామికవేత్త చెరుకూరి సుధాకర్ రాజు స్విఛ్చాన్ చేశారు..అనంతరం
చిత్ర దర్శకుడు దొంతు రమేష్ మాట్లాడుతూ... ఈ అమ్మాయి చిత్ర ప్రారంబోత్సవానికి వచ్చిన అందరికి ధన్యావాదాలు తెలిపారు..ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ను ఈ నెల చివరి వారం నుంచి ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా టాకీ ని పూర్తి చేస్తామన్నారు..జనవరి 23 న ఆడియో రిలీజ్ చేసి పిబ్రవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.. మిగత నటీనటులు ,టెక్నిషియన్ల ఎంపిక జరుగుతుందన్నారు..
చిత్ర నిర్మాత దొంతు బుచ్చయ్య మాట్లాడుతూ... వివిధ దశల్లో అమ్మాయిలు ఎదుర్కోనే రకరకాల సమస్యల్ని కథాంశంగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపోందిస్తున్నామని అన్నారు.. ఈ సినిమా ను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపోందిస్తామన్నారు..
బ్యానర్ : శ్రీ అవధూత వెంకయ్య స్వామి ప్రోడక్షన్స్ , మాటలు : అంజి సలాది, పాటలు : పించల్ దాస్ , కెమెరా : గువ్వాడ చంద్రమోహన్ , పి.ఆర్ ఓ : వై .రవికుమార్ , సహా నిర్మాత : గోగుల అనిల్ కుమార్ , నిర్మాత : దొంతు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com