శివరాత్రికి జగన్నాథుడు..
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, దిల్‌రాజు, హరీష్ శంకర్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం `డిజె..దువ్వాడ జగన్నాథమ్`. దిల్‌రాజు బ్యానర్లో గతంలో బన్ని ఆర్య, పరుగు సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలు పెద్ద సక్సెస్‌ను సాధించాయి. ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ సినిమా చేస్తున్నాడు.
చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఎడిటింగ్ వర్క్ షురూ చేసేశారు. . సుబ్రమణ్యం ఫర్ సేల్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదలకు సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సమ్మర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments