'డ్యూయెట్' రిలీజ్ డేట్....

  • IndiaGlitz, [Thursday,January 05 2017]

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఓకే బంగారం చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసిన నిర్మాత‌గా మ‌రో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మ‌రోసారి మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రానున్న డ్యూయెట్(త‌మిళంలో కాట్రు వెలియ‌డు) చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌నున్నాడు. ఈ చిత్రంలో కార్తీ, ఆదితిరావు హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి 24న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఈ చిత్రం తెలుగు, త‌మిళంలో ఓకే రోజున విడుద‌ల కానుంది.

More News

ట్రయినింగ్ తీసుకుంటున్న పూరి తనయుడు....

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చేయడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాడు.

నాని నేను లోక‌ల్ ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్..!

నేచర‌ల్ స్టార్ నాని హీరోగా సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రానికి అటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనేది క్యాప్ష‌న్. ఈ చిత్రం శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందింది.

అనంత‌పురంలో రానా..!

ద‌గ్గుబాటి రానా హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది.

నారా రోహిత్ పై ఐటీ దాడి..!

ఇటీవల బాహుబలి నిర్మాతల పై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.

ఖైదీ నెం 150 నుంచి తీసేసినందుకు బాధపడుతున్న కమెడియన్..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన150వ చిత్రం ఖైదీ నెం 150.