నాన్నకు ప్రేమతో...దేవిశ్రీ ప్రత్యేక గీతం..
Tuesday, January 12, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో... చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. తండ్రి - కొడుకుల అనుబంధాన్ని సరికొత్తగా చూపించేలా నాన్నకు ప్రేమతో...చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందించిన విషయం తెలిసిందే. దేవిశ్రీ.... ఫాదర్ సత్యమూర్తి పై ఉన్న ప్రేమతో...ఓ ప్రత్యేక గీతాన్ని రాసి..కంపోజ్ చేసారట. ఈ పాట నాన్నకు ప్రేమతో...ఎండ్ టైటిల్స్ లో వస్తుందని..కథలో భాగంగానే ఈ పాట ఉంటుందన్నారు దేవిశ్రీ. అలాగే ప్రతి తండ్రికి కూతరుకి, ప్రతి తండ్రికి కొడుకుకి కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉంటుందని... ఈ పాటను త్వరలో రిలీజ్ చేస్తామని కూడా చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments