బాలయ్య కోసం అమెరికాలో....
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100 చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. మే మొదటివారం నుండి మొరాకోలో సినిమా చిత్రీకరణ స్టార్ట్ కానుంది. ఈ సినిమా కోసం దేవిశ్రీ సినిమా ట్యూన్స్ ను ఏకంగా అమెరికాలో కంపోజ్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని దేవిశ్రీప్రసాద్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments