రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

  • IndiaGlitz, [Thursday,November 26 2020]

తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దాదాపు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వంద కిలోల హెరాయిన్, కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠా నుంచి ఆయుధాలను సైతం అధికారులు స్వాధీనం చేసకున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను సముద్ర మార్గం నుంచి తమిళనాడుకు డ్రగ్స్ ముఠా తరలించింది.

హైదరాబాద్‌లో ఇటీవల భారీ డ్రగ్స్‌ రాకెట్‌ బయటపడింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు రూ.100 కోట్ల విలువైన 501 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. హైదరాబాద్‌ నుంచి ముంబైకి భారీగా మెఫిడ్రోన్స్‌ డ్రగ్స్‌ లోడుతో వెళ్తున్న ప్రయాణికులు లేని ప్రైవేటు ప్యాసింజర్‌ బస్సును డీఆర్‌ఐ అధికారులు వెంటాడి మరీ ముంబైలో పట్టుకున్నారు. అక్కడి లేబొరేటరీ నుంచి భారీగా మెఫిడ్రోన్, కెటమైన్, ఎఫిడ్రిన్‌ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

More News

రాత్రంతా స్క్రిప్ట్.. ఉదయం సురభి నాటకం: బీజేపీ, ఎంఐఎంపై రేవంత్ ఫైర్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ట్యాంక్‌బండ్ ఆక్రమణల నేపథ్యంలో పీవీ, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా..

భారత్ తరుఫున ఆస్కార్‌కు ‘జల్లికట్టు’

తమిళనాడులోని సంప్రదాయ ఆట జల్లికట్టు ఆధారంగా తెరకెక్కిన మలయాళ చిత్రం ‘జల్లికట్టు’. ఈ చిత్రం మన దేశం తరుఫున ఆస్కార్ 2021 బరిలో నిలవడం విశేషం.

గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన జాబితా బయటకు వచ్చింది.

ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా ఇక లేరు..

అర్జెంటైనా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా గుండెపోటుతో కన్నుమూశారు.

కలిసిపోయిన అఖిల్, మోనాల్..

పవర్ స్టార్ సాంగ్‌తో షో స్టార్ట్ అయ్యింది. సొహైల్ ఫేష్ వాష్ అనుకుని కోల్గేట్‌ను మొహానికి రాసుకున్నాడు.