డా.మళ్ల విజయప్రసాద్ తాజా చిత్రం 'ఇంకేంటి నువ్వే చెప్పు'
Monday, April 4, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రశాంత్, ప్రసన్న, మణికంఠ సన్నీ, పూజిత హీరో, హీరోయిన్లుగా సుమన్, హేమ, మధునందన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ఇంకేంటి నువ్వే చెప్పు. శివశ్రీని దర్శకుడిగా పరిచయం చేస్తూ...వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.మళ్ల విజయప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ చిత్రం మార్చి 9 వరకు ఫస్ట్ షెడ్యూల్ జరుపుకుంది.
మార్చి 28 నుంచి ఏప్రిల్ 14 వరకు వైజాగ్ లోని వివిధ అందమైన ప్రదేశాల్లో జరిగే రెండవ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకోబోతుంది. త్వరలో ఆడియో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి శివశ్రీ, ఇందూరమణ కథ అందించగా గురుకిరణ్ రచనా సహకారం అందించారు.
ఈ చిత్రానికి సాహిత్యం - శ్రీమణి, శివశ్రీ, చిన్నిచరణ్, సంగీతం - వికాష్ కురిమెళ్ల, ఆర్ట్ - వై సత్యనారాయణ, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, డాన్స్ - ఆర్.కె, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ - పి.అజయ్ కుమార్, వర్మ, ఆదినారాయణ, కో - డైరెక్టర్ - సురేష్ నెక్కంటి, కో - ప్రొడ్యూసర్ - డా.బి.ఎం.నాయుడు, పి.వెంకటేశ్వరరావు, నిర్మాత - డా.మళ్ల విజయప్రసాద్ (మాజీ ఎమ్మెల్యే) స్ర్కీన్ ప్లే - దర్శకత్వం - శివశ్రీ
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments