ఉమెన్స్ అంటే రివర్స్ కోటింగే!
Wednesday, March 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నేడు మహిళల దినోత్సవం. స్ర్తీ మూర్తిని ప్రత్యేకమైన రోజు గా అభివర్ణిస్తాం. మహిళలు సాధించిన విజయాల గురించి ప్రపంచమంతా నెమర వేసుకునే రోజుది. అయితే సంచలన దర్శకుడు ఉమెన్స్ డే ను కూడా టార్గెట్ చేశాడు. షరా మాములుగా ట్వీట్టర్ వేదికగా మరోసారి తన స్టైల్లో చెలరేగిపోయాడు. ఆడవాళ్లకు తెలపాల్సిన శుభాకాంక్షలను రోటీన్ కు భిన్నంగా మగవాళ్లకు తెలిపాడు ఈ సంచలన డైరెక్టర్.
అందుకు ఓ రీజన్ కూడా పోస్ట్ చేశాడు. మహిళలను పురుషులు సంతోష పెట్టినంతగా.. మహిళలు పురుషులను సంతోషపెట్టలేరు. కనీసం ఈ ఒక్కరోజైనా ఆడవాళ్లంతా మగాళ్లపై కేకలు వేయకుండా ఉంటే బాగుంటుంది. వారికి కొంచెం స్వేచ్ఛ కావాలన్నాడు. అటు నిన్నటి రోజున నటి మంచు లక్ష్మీ కూడా వర్మ స్టైల్లోనే చెలరేగింది. అన్నీంటికీ మగవాళ్లపై ఆధారపడతాం. ఉమెన్స్ డే ఏంటి నాన్ సెన్స్ అన్న రేంజ్ లో రివర్స్ అయింది. భవిష్యత్తులో ఎప్పుడు ఉమెన్స్ డే అన్న మాటను వాళ్లిద్దరి దగ్గర ఎత్తకూడదని ముచ్చటించుకోవడం అక్కడ వంత్తైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments