దీపావళి ప్రభాస్ కి ఎంతో స్పెషల్
Send us your feedback to audioarticles@vaarta.com
'బాహుబలి'తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం 'బాహుబలి 2' షూటింగ్ కి సన్నద్ధమవుతున్న ప్రభాస్‌కి ఈ రోజు ఎంతో స్పెషల్. ఎందుకంటే.. ప్రభాస్ నటించిన మొదటి సినిమా 'ఈశ్వర్' పదమూడేళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది మరి. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబర్ 11, 2002న రిలీజై.. కథానాయకుడిగా ప్రభాస్‌కి మంచి పేరునే తీసుకువచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments