జూన్ 15న వస్తొన్న'దివ్యమణి' 

  • IndiaGlitz, [Friday,May 11 2018]

మోహ్ మాయా ఎంటర్ టైన్మెంట్స్,  గిరిధర్ గోపాల్ స్వీయ దర్శకత్వంలొ నిర్మిస్తొన్న చిత్రం 'దివ్య మణి'. ప్రముఖ యోగా గురు, మార్షల్ ఆర్ట్స్ సురేష్ కమల్ హీరోగా ,వైశాలి, కిమయా హీరొయిన్స్ గా 'దివ్య మణి' చిత్రంలొ నటిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

సురేష్ కమల్ మాట్లాడుతూ. నటుడుగా ఇది నా తొలి చిత్రం.  గిరిధర్ గారి కథే ఈ చిత్రానికి హైలెట్. యాక్షన్ అంతా నేను ఓరిజినల్ గా చెశాను.ఈ సినిమా చూసిన ఎందరికొ స్పూర్తిగా నిలుస్తుందన్నారు. 

గిరిధర్ గోపాల్ మాట్లాడుతూ.. దివ్యమణి సొషియో ఫాంటసీ చిత్రం.‌బ్యాంకాక్, పట్టాయా, నొమెన్స్ ఐలాండ్, హైదరబాద్, బెంగళూరు ఇలా చాలా లొకెషన్స్ లో తెరకెక్కించాము. ఈ సినిమాకు మాస్టర్ కమల్ స్టంట్స్ హైలెట్ గా నిలుస్తాయి. రకరకాల ఫైటింగ్ స్టయిల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. సినిమా ఔట్పుట్ ఎక్స్ ట్రార్డినరి గా వచ్చింది. దీనికి మా టీమ్ కారణం. జూన్ 15న సినిమాను విడుదల చెస్తామన్నారు.

ఈ చిత్రానికి మాటలు: బలభద్రపాత్రుని రమణి, సినిమాటోగ్రఫీ: రాజేష్ కాటా, పైట్స్: జైక (థాయ్ లాండ్), రామ్ లక్ష్మణ్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : స్టీవ్ శ్రీధర్, సునీల్ కశ్యప్, కధ- దర్శకత్వం : గిరిధర్ గోపాల్

More News

ఎవెంజ‌ర్స్ ని గుర్తుచేసే 'సంజీవిని' టీజ‌ర్ విడుద‌ల‌

గాల్లో ఎగిరే బ‌ల్లులు, తెలివైన కోతులు, ప‌ది అడుగుల సాలె పురుగులు ఇవన్నీ వెండితెర‌పై క‌నిపించి మ‌న‌ల్ని వాటి న‌ట‌న‌తో , యాక్ష‌న్ తో అబ్బుర‌ప‌రిచాయంటే అది త‌ప్ప‌కుండా హాలీవుడ్ చిత్ర‌మే

నాలుగేళ్ళ త‌రువాత బాల‌య్య‌తో..

రెండుత‌రాల‌కి చెందిన అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ విజ‌యాలు అందుకున్న సంగీత ద‌ర్శ‌కుల‌లో దేవిశ్రీ ప్ర‌సాద్ ఒక‌రు.

ఫిదా విడుద‌లైన రోజునే..

ఫిదా.. గ‌తేడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్ర‌మిది. వ‌రుణ్ తేజ్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ సినిమా..

'నేల టిక్కెట్టు' ఆడియో విడుద‌ల‌

ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో, మాస్ మహారాజా 'రవితేజ' హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నచిత్రం “నేల టిక్కెట్టు. రవితేజ సరసన మాళ్వికా శర్మ హీరోయిన్‌గా నటించారు.

సైరా ఆగ‌మ‌నం ఎప్పుడంటే..

ఖైదీ నెం.150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. త‌న కెరీర్‌లో 150వ సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమాతో..