అందుకు డిస్ట్రిబ్యూట‌ర్స్ ముందుకు రావ‌డం లేదు

  • IndiaGlitz, [Wednesday,July 20 2016]

సాధార‌ణంగా స్టార్ హీరోల సినిమాలంటే అభిమానులు సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అటువంటిది సూప‌ర్‌స్టార ర‌జ‌నీకాంత్ సినిమా అంటే ఎంత ఆస‌క్తిని ప్ర‌ద‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌బాలి సినిమా ఈ నెల‌22న విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి.

అయితే ఈ సినిమా బెనిఫిట్ షో కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నైజాంలో సినిమాను విడుద‌ల చేస్తున్న డిస్ట్రిబ్యూట‌ర్స్ అభిషేక్ సంస్థ మాత్రం బెనిఫిట్ షోను నైజాంలో ఎక్క‌డా ప్ర‌ద‌ర్శించ‌డం లేదంటూ తేల్చేసింద‌ట‌. దాంతో ర‌జ‌నీకాంత్ అభిమానులకు ఇక్క‌డ నిరాశ త‌ప్ప‌డం లేదు.

More News

ఈ రెండింటిలో సూర్య దేనికి ఓటేస్తాడో

సింగం3 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న హీరో సూర్య నెక్ట్స్ సినిమాను క‌బాలి ద‌ర్శ‌కుడు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తాడ‌నేది అన‌ధికార స‌మాచారం.

ఈనెల 23న వ‌స్తున్న‌ ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ లవ్

గోపీనాథ్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వ‌హించిన‌ చిత్రం ట్వంటీ ఫ‌స్ట్ సెంచ‌రీ ల‌వ్. దీనికి స్నేహ‌మా..?  ప్రేమా..? ఆక‌ర్ష‌ణా..? అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని బి.ఆర్. య‌స్.ఐ మూవీస్ బ్యాన‌ర్ పై పొల్కంప‌ల్లి న‌రేంద‌ర్ నిర్మించారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న మనమంతా'

ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `మనమంతా`. తెలుగుతో పాటు తమిళంలో నమ్మదు, మలయాళంలో విస్మయం అనే టైటిల్స్ తో ఆగస్టు 5న విడుదలవుతుంది.

చ‌క్క‌టి దృశ్యకావ్యం ల‌వ్ కె ర‌న్ - సి.క‌ళ్యాణ్

మాస్ అంశాల‌తో రూపొందిన చ‌క్క‌టి ప్రేమ‌కావ్యం ల‌వ్ కె ర‌న్ చిత్రం అని చిత్ర స‌మ‌ర్ప‌కుడు సి.క‌ళ్యాణ్ తెలియ‌చేసారు. లెజెండ్ చిత్రంలో చిన్న‌ప్ప‌టి బాల‌కృష్ణ‌గా న‌టించ‌డంతో పాటు ఆస్కార్ కి నామినేట్ అయిన మిణుగురులు చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన దీప‌క్ స‌రోజ్ హీరోగా మ‌ల‌యాళంలో ఘ‌న విజయం సాధించిన 916 చిత్రంలో హీరోయిన్ గా న‌టించ&#

'ప్రేమ‌మ్' రిలీజ్ డేట్

అక్కినేని నాగచైతన్య హీరోగా చందుమొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ప్రేమమ్`. మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.