సూప‌ర్‌స్టార్ గురించి ద‌ర్శ‌కుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో సినిమాలు చేయాల‌ని ద‌ర్శ‌కులంద‌రూ క‌ల‌లు కంటారు. కొంద‌రి ద‌ర్శ‌కుల‌కే ఆ క‌ల‌లు నేర‌వేరుతాయి. గౌత‌మ్ మీన‌న్ క‌లలు ఇలాగే అడిశ‌యాలు అయ్యాయ‌ట‌. వివ‌రాల్లోకెళ్తే.. గౌత‌మ్ మీన‌న్ త‌ను త‌యారు చేసుకున్న ధృవ‌న‌క్ష‌త్రం క‌థ‌ను ముందుగా ర‌జ‌నీకాంత్‌కే చెప్పార‌ట‌. ర‌జ‌నీకాంత్‌కి కూడా క‌థ బాగా న‌చ్చింది.

బ‌డ్జెట్, ఇత‌ర విష‌యాలు డిస్క‌స్ చేసే క్ర‌మంలో ఎవ‌రో గౌత‌మ్ మీన‌న్ గురించి ర‌జ‌నీకాంత్‌కి త‌ప్పుగా చెప్పార‌ట‌. దాంతో ర‌జ‌నీకాంత్ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకున్నార‌ట‌. ఈ విష‌యాన్ని గౌత‌మ్ మీన‌న్ కోలీవుడ్‌లో ఓ మీడియా వ‌ర్గానికి తెలిపాడు. ఇక ర‌జనీ చేయ‌డ‌న‌న‌డంతో గౌత‌మ్ మీన‌న్ సూర్య‌తో సినిమాను స్టార్ట్ చేశాడు. అక్క‌డ సూర్య‌తో గొడ‌వ‌లు రావ‌డంతో విక్ర‌మ్ చేతికి ప్రాజెక్ట్ వెళ్లింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల కానుంది.

More News

మ‌రో ప‌రిశ్ర‌మ‌లోకి అనుప‌మ‌

తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నారు కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

సెకండాఫ్‌లో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ హ‌వా త‌క్కువేనా?

ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో స్టార్ హీరోల సినిమాల హ‌వా బాగానే క‌నిపించింది. ఎంత‌లా అంటే.. నెల‌కో స్టార్ హీరో సినిమా అయినా తెర‌పై సంద‌డి చేసింది. ఫ‌లితాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో చైతు, మోహ‌న్‌బాబు?

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌'కి స‌ర్వం స‌న్న‌ద్ధం అవుతుంది.

కాకినాడలో రామ్ చిత్రం షూటింగ్

'సినిమా చూపిస్త మావ‌', 'నేను లోకల్' చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు  అందుకున్నారు దర్శకుడు త్రినాథ‌రావు నక్కిన.

పెళ్ళైన మగాళ్ల కష్టాలను అందరికీ తెలిజయజెప్పేలా 'ఐపిసి సెక్షన్ భార్య బంధు'.

ఇండియన్ పీనల్ కోడ్ లోని ఒక ముఖ్యమైన సెక్షన్ ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథాచిత్రం 'ఐపిసి సెక్షన్.. భార్యాబంధు'.