రజనీ సినిమాపై వస్తున్న రూమర్స్ ను ఖండించిన దర్శకుడు...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తదుపరి సినిమా రూపొందనుంది. ఈ సినిమాను రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ తన స్వంత బ్యానర్ వండర్‌బార్స్ బ్యానర్‌పై నిర్మించనున్నాడు.
మే ద్వితీయార్థంలో సినిమా స్టార్ట్ కానుంది. తాజాగా రజనీకాంత్ నటించనున్న ఈ సినిమా ముంబైలోని తమిళ ముస్లిండాన్ హాజీ మస్తాన్ జీవితకథకు దగ్గర సంబంధం ఉందనే వార్తలు వినపడ్డాయి. అయితే అలాంటిదేం లేదని, తన కథకు, సోషల్ మీడియాల్లో వినిపిస్తున్న వార్తలకు సంబంధమే లేదని దర్శకుడు పా రంజిత్ తెలిపారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన విద్యాబాలన్ నటించనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com