అదే జోడిని రిపీట్ చేస్తున్న డైరెక్టర్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ ఏడాది రెండో ప్రపంచ యుద్ధానికి, ధూపాటి హరిబాబు ప్రేమకథకు లింక్ పెట్టి దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమ్ కంచె`. వరుణ్ తేజ్, ప్రగ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. వరుణ్ తేజ్ కు నటుడుగా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రమిది. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ కానుంది. క్రిష్ దర్శక, నిర్మాణంలో మరోసారి వరుణ్ తేజ్ హీరోగా సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి రాయభారి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments