చైతు క‌ళ్యాణం గురించి క‌ళ్యాణ్ కృష్ణ‌..

  • IndiaGlitz, [Saturday,July 16 2016]

యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య హీరోగా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫేమ్ క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు స‌ర‌స‌న స‌మంత న‌టిస్తుంది అని చిత్ర యూనిట్ గ‌తంలో క‌న్ ఫ‌ర్మ్ చేసింది. ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ....స‌మంత ప్లేస్ లో ర‌కుల్ ప్రీత్ సింగ్ వ‌చ్చింది.

ఇదిలా ఉంటే...ఈ చిత్రానికి క‌ళ్యాణం అనే టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేసారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. ఇదే విష‌యం గురించి డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ కృష్ణ ని సంప్ర‌దిస్తే...రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రానికి క‌ళ్యాణం టైటిల్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది కానీ...ఇంకా ఏ టైటిల్ ఫైన‌ల్ చేయ‌లేదు. షూటింగ్ ఆగ‌ష్టులో ప్రారంభించ‌నున్నాం అని తెలియ‌చేసారు. ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నారు. ద‌ర్శ‌కుడుగా తొలి చిత్రంతోనే బ్లాక్ బ‌ష్ట‌ర్ అందించిన క‌ళ్యాణ్ కృష్ణ చైతుతో చేసే చిత్రంతో కూడా బ్లాక్ బ‌ష్ట‌ర్ అందిస్తార‌ని ఆశిద్దాం.

More News

వినాయ‌క్ ని బాధ‌పెట్టిన చ‌ర‌ణ్

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ దర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే...రామ్ చ‌ర‌ణ్ మాట వినాయ‌క్ ని బాధ‌పెట్టింది అంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది.

అమెరికా నుంచి ర‌జ‌నీ వ‌చ్చేస్తున్నాడు..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ లేటెస్ట్ సెన్సేష‌న్ క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది.

హీరోయిన్ క‌న్‌ఫ‌ర్మ్ చేసేసింది

ఉయ్యాలా జంపాలా నుండి ఈడోర‌కం ఆడోర‌కం వర‌కు వ‌రుస విజయాలు సాధించిన యంగ్ హీరో రాజ్ త‌రుణ్ త్వ‌ర‌లోనే హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు మారుతి చిత్రంలో న‌టించబోతున్నాడు. అయితే ఈ చిత్రానికి మారుతి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నాడ‌ట‌.

సూర్య సింగం3 కొత్త రికార్డు

సూర్య హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సింగం మూడో సీక్వెల్ ఎస్‌-3(సింగం3) సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం ఇటీవ‌ల వైజాగ్‌లో షూటింగ్ పూర్తి చేసుక‌ని చెన్నైకి బ‌య‌లుదేరింది.

రాజ్‌త‌రుణ్‌తో గోపీచంద్ హీరోయిన్‌...

రాజ్ త‌రుణ్ హీరోగా దొంగాట ఫేం వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.