'ఆర్ ఎక్స్ 100'ని కామెంట్ చేసిన డైరెక్టర్...
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రేమకథలో భిన్నమైన కోణాన్ని టచ్ చేస్తూ విడులైన సినిమా 'ఆర్ ఎక్స్ 100'. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న మాటే వాస్తవం. ఇది ప్రేక్షకులకు కనెక్ట్ కావడంతో నాలుగు రోజుల్లో పది కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
కల్ట్ ప్రేమ కథగా ఆర్ ఎక్స్ 100కి భిన్నమైన ప్రేమకథగా 'పరిచయం' సినిమా ఈ నెల 21న విడులదవుతుంది. విరాట్, సిమ్రాట్ కౌర్ హీరో హీరోయిన్స్‌గా లక్ష్మీకాంత్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో లక్ష్మీకాంత్ ఆర్ ఎక్స్ 100 సినిమాను కామెంట్ చేశాడీ దర్శకుడు.
"ప్రేమ విలువ తెలిసిన వాడు మాత్రమే మా సినిమాకు రండి.. ప్రేమ అంటే బీచ్, పార్కుల్లో, ముద్దులు పెట్టుకోవడం, షర్ట్‌లు తీయడం .. వంటివి చూపించే సినిమా కాదు" అంటూ కామెంట్ చేశాడు లక్ష్మీ కాంత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments