చరణ్ - పవన్ సినిమాకి డైరెక్టర్ మారాడా...

  • IndiaGlitz, [Thursday,November 19 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌న్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల స‌ర్ధార్ సెట్ లో బాబాయ్ ప‌వ‌న్ ని అబ్బాయ్ చ‌ర‌ణ్ క‌ల‌సి సినిమా గురించి చ‌ర్చించారు. ప్ర‌స్తుతం స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధంలో ఈ సినిమా ప్రారంభం అవుతుంద‌ని చెప్పారు.

కానీ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది మాత్రం చెప్ప‌లేదు. అయితే అబ్బాయి చ‌ర‌ణ్ తో బాబాయ్ ప‌వ‌న్ నిర్మించే చిత్రానికి ప‌వ‌న్ సన్నిహితుడు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడు అని ప్ర‌చారం జ‌రిగింది. కానీ తాజాగా త్రివిక్ర‌మ్ తో పాటు ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ సుకుమార్ పేరు కూడా వినిపిస్తోంది. సుకుమార్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తో నాన్న‌కు ప్రేమ‌తో..సినిమా చేస్తున్నారు.మ‌రి..చ‌ర‌ణ్ తో ప‌వ‌న్ నిర్మించే చిత్రానికి ద‌ర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాసా...? సుకుమారా..? ఎవ‌ర‌నేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

A National award winner in 'Vijay 60' crew

A few hours back it was officially confirmed that Actor Vijay's60th film will be directed by Bharathan of 'Azhagiya Tamizh Magan ' fame and the film will be produced by Vijaya Productions...

With Rajinikanth's Blessings, From Sivaji Family...

Over the years, we have become familiar with Sivaji Productions, from the house of the stalwart, Sivaji Ganesan. Now comes yet another production venture from the same family, named 'Eeshaan Productions'....

Don't Miss: Masaba Gupta's bridal shower

Rumours are that 'All is well between Shahid Kapoor and Madhu Mantena'. The only thing to prove it right is happy faces and clicks from Masaba Gupta's bridal shower. Renowned designer Masaba Gupta and 'Ghajini' producer Madhu Mantena are all set to tie the knot on November 22. The pictures prove that pre-wedding functions have already started for the bride and groom.

Aishwarya with daughter Aaradhya & mother Vrinda look adorable

Looks like the spirit of Aaradhya Bachchan's birthday celebration has not yet gone down. The apple of Bachchans', who turned 4 on 16th November, had her special day celebrated in "Princess" themed style. While the web world has been buzzing with several pics from the gala party, here's is yet another one, which will make you go "Awww".

Hrithik Roshan for 'Srimanthudu' remake??

If sources are to be believed then, Hrithik Roshan has been approached by the maker of this year's super hit Telugu film 'Srimanthudu', for its Bollywood remake.