మళ్ళీ డైరెక్టర్ ఎటాక్..

  • IndiaGlitz, [Saturday,April 15 2017]

జాతీయ అవార్డుల జ్యూరీ ఒత్తిళ్ళ‌కు త‌లొగ్గి అవార్డుల‌ను ప్ర‌క‌టించింద‌ని ఘాటుగా స్పందించాడు స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్. అవార్డు క‌మిటీ ఛైర్మ‌న్ ప్రియ‌దర్శ‌న్, అక్ష‌య్‌కుమార్‌కు మంచి స్నేహితుడు కాబ‌ట్టే ఉత్త‌మ న‌టుడు అవార్డును అత‌నికే ఇచ్చాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.
అయితే అక్ష‌య్‌కుమార్ మురుగ‌దాస్‌తో సినిమా చేయ‌నన్నాడ‌నే కార‌ణంతోనే అలా అంటున్నాడ‌ని, మురుగ‌దాస్ పేరు ప్ర‌స్తావించ‌కుండా ప్రియ‌ద‌ర్శ‌న్ కామెంట్ చేశాడు. కానీ ఈ కామెంట్‌కు ధీటుగా మురుగ‌దాస్ ట్విట్ట‌ర్‌లో బ‌దులిచ్చాడు. నిజాల‌ను నిగ్గు బ‌య‌ట‌కు తీయండి ఇది నా ఒక్క‌డి అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం అంటూ గ‌ట్టిగా బ‌దులిచ్చాడు. మ‌రిప్పుడు ప్రియ‌దర్శ‌న్ ఏమంటాడో చూడాలి.

More News

వెబ్ సిరీస్ చేస్తున్న దర్శకురాలు...

ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది.

ఇల్లు కొనే ఆలోచనలో హీరోయిన్...

అందాల రాక్షసి చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు నాగచైతన్యతో ఓ సినిమాలో నటిస్తుంది.

రవితేజ్ బ్యాక్ డ్రాప్ అదే..

మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్సిరికొండ దర్శకత్వంలో `టచ్చేసి చూడు`.ఈ సినిమా ఇప్పటికీ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. పాండిచ్చేరి బ్యాక్డ్రాప్లో సినిమా రన్ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్ మధ్య మాంటేజ్సాంగ్, కొన్ని సీన్స్ను చిత్రీకరించారట.

'లోకరక్షకుడి' ఈస్టర్ శుభాకాంక్షలు

చండ్రస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై చండ్ర పార్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్న 'లోకరక్షకుడు' చిత్రం మార్చి 29న లండన్ పార్లమెంట్లో లోగో విడుదల జరుపుకున్న విషయం తెలిసిందే.

రీమేక్ ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్....

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇప్పుడు తమిళ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.